Former India skipper Anil Kumble-led Cricket Committee will discuss issues relating to the World Cup final, including the controversial boundary count back rule, in their next meeting, International Cricket Council (ICC) General Manager, Cricket, Geoff Allardice said.
#anilkumble
#icc
#boundarycountrule
#superover
#worldcupfinal
#geoffallardice
#Englad
#newzealand
#sachin
#shanewarne
బౌండరీల లెక్కింపుపై భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే నేతృత్వంలోని ఐసీసీ కమిటీ వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో సమీక్ష జరపనుంది. న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన ప్రపంచకప్-219 ఫైనల్ మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. సూపర్ ఓవర్ కూడా టై అయిన నేపథ్యంలో బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్‌ను ఐసీసీ విజేతగా ప్రకటించింది. దీంతో ఐసీసీ తీసుకున్న బౌండరీల లెక్కపై సర్వత్రా విమర్శలు మొదలయ్యాయి.